జనవరి మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్, జనవరి 2020 ఇలా మాట్లాడవచ్చు జనవరి 6-12 దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 1-2 యెహోవా భూమ్మీద జీవాన్ని సృష్టించాడు మన క్రైస్తవ జీవితం మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా? జనవరి 13-19 దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 3-5 నాశనకరమైన పర్యవసానాలకు దారితీసిన మొట్టమొదటి అబద్ధం మన క్రైస్తవ జీవితం కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు? జనవరి 20-26 దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 6-8 అతను దేవుడు చెప్పినట్టే చేశాడు జనవరి 27–ఫిబ్రవరి 2 దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 9-11 ‘భూమంతటా ఒక్క భాష ఉండెను’ మన క్రైస్తవ జీవితం నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి