జనవరి 20-26
ఆదికాండము 6-8
పాట 89, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అతను దేవుడు చెప్పినట్టే చేశాడు”: (10 నిమి.)
ఆది 6:9, 13—నీతిమంతుడైన నోవహు చుట్టూ ఉన్న ప్రజలు చెడ్డవాళ్లు (w18.02 4వ పేజీ, 4వ పేరా)
ఆది 6:14-16—నోవహుకు ఒక కష్టమైన పని అప్పగించబడింది (w13-E 4/1 14వ పేజీ, 1వ పేరా)
ఆది 6:22—యెహోవా మీద విశ్వాసం ఉందని నోవహు చూపించాడు (w11 9/15 18వ పేజీ, 13వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 7:2—పవిత్ర జంతువులకు, అపవిత్ర జంతువులకు మధ్య తేడా చూపించడానికి ఏది ఆధారంగా ఉపయోగించి ఉంటారు? (w04 1/1 29వ పేజీ, 7వ పేరా)
ఆది 7:11—భూవ్యాప్తంగా జలప్రళయం రావడానికి కారణమైన నీరు ఎక్కడి నుండి వచ్చింది? (w04 1/1 30వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 6:1-16 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించి, ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి. ప్రచారకురాలు 1 యోహాను 4:8 ని ఎలా వివరించింది? ప్రీచింగ్‌లో ప్రచారకులిద్దరూ ఎలా కలిసి పని చేశారు?
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)
మొదటి రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత, మన బోధనా పనిముట్లలో ఉన్న ఒక ప్రచురణను ఇవ్వండి. (7)
మన క్రైస్తవ జీవితం
కుటుంబ ఆరాధన: నోవహు—అతను దేవునితో నడిచాడు: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: ఈ వీడియోలో, తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైన పాఠాల్ని నేర్పించడానికి నోవహు ఉదాహరణను ఎలా ఉపయోగించారు? కుటుంబ ఆరాధనలో ఉపయోగించడానికి మీరు ఎలాంటి మంచి ఐడియాలు ఈ వీడియోలో గమనించారు?
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 65వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 137, ప్రార్థన