జనవరి 13-19
ఆదికాండము 3-5
పాట 72, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నాశనకరమైన పర్యవసానాలకు దారితీసిన మొట్టమొదటి అబద్ధం”: (10 నిమి.)
ఆది 3:1-5—అపవాది అబద్ధాలు చెప్పి దేవుని పేరును పాడుచేశాడు (w17.02 5వ పేజీ, 9వ పేరా)
ఆది 3:6—ఆదాముహవ్వలు దేవుని మాట వినలేదు (w00 11/15 25-26)
ఆది 3:15-19—ఆ తిరుగుబాటుదారులకు దేవుడు శిక్ష విధించాడు (w12 9/1 4వ పేజీ, 2వ పేరా; w04 1/1 29వ పేజీ, 2వ పేరా; it-2-E 186)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 4:23, 24—లెమెకు ఆ పద్యాన్ని ఎందుకు కూర్చాడు? (it-2-E 192వ పేజీ, 5వ పేరా)
ఆది 4:26—ఎనోషు కాలంలో ప్రజలు ఏ భావంలో ‘యెహోవా నామమున ప్రార్థన చేయడం’ మొదలుపెట్టారు? (it-1-E 338వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 4:17–5:8 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: పరిచయ మాటల్లో మీకు ఏ విషయం నచ్చింది? ప్రచారకులు రిటన్ విజిట్ కోసం చేసుకున్న ఏర్పాటు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత, ఇంటివ్యక్తి మాట్లాడిన అంశానికి సంబంధించిన తాజా పత్రికను ఇవ్వండి. (2)
మన క్రైస్తవ జీవితం
“కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?”: (15 నిమి.) చర్చ. కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చో తెలియజేసే వీడియోను చూపించి, చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 64వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 3, ప్రార్థన