కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జనవరి పేజీ 7
  • నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏదీ వృథా కాలేదు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లు
    మన రాజ్య పరిచర్య—2015
  • సత్యాన్ని బోధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జనవరి పేజీ 7
చిత్రికను నైపుణ్యవంతంగా ఉపయోగిస్తూ చెక్కను నునుపు చేస్తున్న ఒక వ్యక్తి

మన క్రైస్తవ జీవితం

నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి

నైపుణ్యంగల వడ్రంగికి తన దగ్గరున్న పనిముట్లను ఎలా ఉపయోగించాలో తెలుసు. అదేవిధంగా, ‘ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడికి’ బోధనా పనిముట్లను ఎలా ఉపయోగించాలో తెలుసు. (2 తిమో 2:15) మనం పరిచర్యలో ఉపయోగించే కొన్ని పనిముట్లు గురించి మీకు ఎంత బాగా తెలుసో పరిశీలించుకోవడానికి కిందున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి

  • ‘దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి’ బ్రోషుర్‌ కవర్‌పేజీ.

    ఈ బ్రోషుర్‌ను ఎవరి కోసం తయారు చేశారు?—mwb17.03 5వ పేజీ, 1-2 పేరాలు

  • బైబిలు స్టడీ చేయడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చు?—km 7/12 3వ పేజీ, 6వ పేరా

  • మీ బైబిలు విద్యార్థిని బాప్తిస్మం కోసం సిద్ధం చేయడానికి ఇంకా ఏ పనిముట్టు సహాయపడుతుంది?—km 7/12 3వ పేజీ, 7వ పేరా

దేవుడు చెబుతున్న మంచివార్త!

  • ‘దేవుడు చెబుతున్న మంచివార్త!’ బ్రోషుర్‌ కవర్‌పేజీ.

    ఈ పనిముట్టుకు, బైబిలు స్టడీ కోసం ఉపయోగించే వేరే ప్రచురణలకు తేడా ఏంటి?—km 3/13 6వ పేజీ, 3-5 పేరాలు

  • ఈ బ్రోషుర్‌ను ఇచ్చినప్పుడు మీరు ఏం చేయవచ్చు?—km 9/15 3వ పేజీ, 1వ పేరా

  • ఈ పనిముట్టును ఉపయోగించి మీరు బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?—mwb16.01 8వ పేజీ

  • ఈ బ్రోషుర్‌ నుండి స్టడీ చేస్తుండగా, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకానికి ఎప్పుడు మారవచ్చు?—km 3/13 9వ పేజీ, 10వ పేరా

బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం కవర్‌పేజీ

    “వీటిని గుర్తుపెట్టుకుందాం . . . ” (సారాంశం), “అదనపు సమాచారం” (అధస్సూచిలు) అనే భాగాల్ని ఎలా ఉపయోగించవచ్చు?—mwb16.11 5వ పేజీ, 2-3 పేరాలు

నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు?

  • ‘నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు?’ బ్రోషుర్‌ కవర్‌పేజీ.

    మనం ఈ పనిముట్టును ఎప్పుడు ఉపయోగించాలి?—mwb17.03 8వ పేజీ, 1వ పేరా

  • ఈ బ్రోషుర్‌ను ఎలా చర్చించవచ్చు?—mwb17.03 8వ పేజీ, బాక్సు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి