దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 1-2 యెహోవా భూమ్మీద జీవాన్ని సృష్టించాడు 1:3, 4, 6, 9, 11, 14, 20, 24, 27 ఒక్కొక్క సృష్టి రోజున యెహోవా ఏం చేశాడో రాయండి. 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6వ రోజు