జనవరి 6-12
ఆదికాండము 1-2
పాట 11, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా భూమ్మీద జీవాన్ని సృష్టించాడు”: (10 నిమి.)
[ఆదికాండముకు పరిచయం వీడియో చూపించండి.]
ఆది 1:3, 4, 6, 9, 11—మొదటి మూడు సృష్టి రోజులు (it-1-E 527-528)
ఆది 1:14, 20, 24, 27—నాల్గవ సృష్టి రోజు నుండి ఆరవ సృష్టి రోజు వరకు (it-1-E 528వ పేజీ, 5-8 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 1:1—భూమి ఎంతకాలం నుండి ఉనికిలో ఉందనే విషయం గురించి బైబిలు ఏం చెప్తుంది? (w15-E 6/1 5)
ఆది 1:26—యేసును సహసృష్టికర్త అని పిలవడం సరైనదేనా? (it-2-E 52)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 1:1-19 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం అనే వీడియో చూపించి, తర్వాత బోధిద్దాం బ్రోషుర్‌లోని 13వ అధ్యాయం చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w08 4/1 5—అంశం: దేవుడు మనల్ని సృష్టించాడని తెలుసుకోవడం మనకు మనశ్శాంతిని ఇస్తుంది. (11)
మన క్రైస్తవ జీవితం
“మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా?”: (15 నిమి.) చర్చ. కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది, అలాగే ఒక జీవశాస్త్రవేత్త తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు అనే రెండు వీడియోలు చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 63వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 12, ప్రార్థన