ఓడలోకి వెళ్లడానికి సిద్ధపడుతున్న నోవహు, అతని కుటుంబం
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: దేవుని పేరేంటి?
లేఖనం: కీర్త 83:18
రిటన్ విజిట్ కోసం: యెహోవాకున్న ముఖ్యమైన గుణం ఏంటి?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: యెహోవాకున్న ముఖ్యమైన గుణం ఏంటి?
లేఖనం: 1 యోహా 4:8
రిటన్ విజిట్ కోసం: మీరు దేవునికి ఎలా స్నేహితులు కావచ్చు?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: మీరు దేవునికి ఎలా స్నేహితులు కావచ్చు?
లేఖనం: యోహా 17:3
రిటన్ విజిట్ కోసం: రాబోయే రోజులు ఎలా ఉంటాయో యెహోవా చెప్తున్నాడా?