దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 3-5
నాశనకరమైన పర్యవసానాలకు దారితీసిన మొట్టమొదటి అబద్ధం
సాతాను హవ్వతో అబద్ధం చెప్పినప్పటి నుండి మనుషులను మోసం చేస్తూనే ఉన్నాడు. (ప్రక 12:9) సాతాను వ్యాప్తిచేసే ఈ అబద్ధాలు ప్రజల్ని యెహోవాకు దగ్గరవ్వకుండా ఎలా అడ్డుకుంటున్నాయి?
అసలు దేవుడే లేడు
దేవుడు అంతుచిక్కని త్రిత్వం
దేవునికి పేరు లేదు
దేవుడు మనుషుల్ని నరకంలో నిరంతరం చిత్రహింసలు పెడతాడు
ఏం జరిగినా అది దేవుని నిర్ణయమే
దేవుడు మనుషుల్ని పట్టించుకోడు
దేవుని గురించి ఇలాంటి అబద్ధాల్ని వింటుంటే మీకెలా అనిపిస్తుంది?
సాతాను చెప్తున్నవన్నీ అబద్ధాలని మీరెలా నిరూపిస్తారు?