కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జనవరి పేజీ 6
  • జనవరి 27–ఫిబ్రవరి 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 27–ఫిబ్రవరి 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జనవరి పేజీ 6

జనవరి 27–ఫిబ్రవరి 2

ఆదికాండము 9-11

  • పాట 101, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “భూమంతటా ఒక్క భాష ఉండెను”: (10 నిమి.)

    • ఆది 11:1-4—కొంతమంది దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఒక పట్టణాన్ని, గోపురాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు (it-1-E 239; it-2-E 202వ పేజీ, 2వ పేరా)

    • ఆది 11:6-8—యెహోవా వాళ్ల భాషను తారుమారు చేశాడు (it-2-E 202వ పేజీ, 3వ పేరా)

    • ఆది 11:9—ప్రజలు వాళ్లు చేస్తున్న పనిని ఆపేసి, భూమంతటా చెదిరిపోయారు (it-2-E 472)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 9:20-22, 24, 25—నోవహు హామును కాకుండా కనానును ఎందుకు శపించాడు? (it-1-E 1023వ పేజీ, 4వ పేరా)

    • ఆది 10:9, 10—నిమ్రోదు “యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు” అని ఎందుకు పిలవబడ్డాడు? (it-2-E 503)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 10:6-32 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించి, ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రచారకులు రిటన్‌ విజిట్‌ కోసం కలిసి సిద్ధపడ్డారని ఎలా చెప్పవచ్చు? సహోదరుడు, బోధనా పనిముట్లు నుండి ఒక ప్రచురణను ఎలా పరిచయం చేశాడు, బైబిలు స్టడీని ఎలా మొదలుపెట్టాడు?

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో రెండవ రిటన్‌ విజిట్‌ కోసం ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి, తర్వాత బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకం నుండి బైబిలు స్టడీ ప్రారంభించండి. (2)

మన క్రైస్తవ జీవితం

  • పాట 60

  • “నైపుణ్యంగల పనివాళ్లుగా ఉండండి”: (15 నిమి.) సేవా పర్యవేక్షకుడు చేసే చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 66వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 96, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి