ఆగస్టు మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్, ఆగస్టు 2019 ఇలా మాట్లాడవచ్చు ఆగస్టు 5-11 దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 తిమోతి 1-4 ‘దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని పుట్టించదు’ మన క్రైస్తవ జీవితం యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి ఆగస్టు 12-18 దేవుని వాక్యంలో ఉన్న సంపద | తీతు 1-ఫిలేమోను ‘పెద్దల్ని నియమించు’ మన క్రైస్తవ జీవితం యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’ ఆగస్టు 19-25 దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 1-3 నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి ఆగస్టు 26–సెప్టెంబరు 1 దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 4-6 దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేయండి మన క్రైస్తవ జీవితం దేవుడు మర్చిపోని మంచి పనులు