కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 4
  • ఆగస్టు 12-18

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 12-18
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 4

ఆగస్టు 12-18

తీతు 1-ఫిలేమోను

  • పాట 99, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “పెద్దల్ని నియమించు”: (10 నిమి.)

    • [తీతుకి పరిచయం వీడియో చూపించండి.]

    • తీతు 1:5-9—ప్రాంతీయ పర్యవేక్షకులు లేఖన అర్హతలు ఉన్నవాళ్లను పెద్దలుగా నియమిస్తారు (w14 11/15 28-29 పేజీలు)

    • [ఫిలేమోనుకు పరిచయం వీడియో చూపించండి.]

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • తీతు 1:12—ఈ వచనం జాతి వివక్షను ప్రోత్సహించడం లేదని ఎలా చెప్పవచ్చు? (w89-E 5/15 31వ పేజీ, 5వ పేరా)

    • ఫిలే 15, 16—ఒనేసిమును దాసత్వం నుండి విడుదల చేయమని పౌలు ఫిలేమోనుకు ఎందుకు చెప్పలేదు? (w08 10/15 31వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) తీతు 3:1-15 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (12)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 84

  • “యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’”: (15 నిమి.) చర్చ. యౌవనులు యెహోవాను ఘనపరుస్తున్నారు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 41వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 148, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి