కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 2
  • ఆగస్టు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 2

ఆగస్టు 5-11

2 తిమోతి 1-4

  • పాట 150, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని పుట్టించదు”: (10 నిమి.)

    • [2 తిమోతికి పరిచయం వీడియో చూపించండి.]

    • 2 తిమో 1:7—‘మంచి వివేచనతో’ సవాళ్లను ఎదుర్కోండి (w09 5/15 15వ పేజీ, 9వ పేరా)

    • 2 తిమో 1:8—మంచివార్త విషయంలో సిగ్గు పడకండి (w03 3/1 9వ పేజీ, 7వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 తిమో 2:3, 4—వాణిజ్య వ్యవస్థకు మనం సాధ్యమైనంత దూరంగా ఎలా ఉండవచ్చు? (w17.07 10వ పేజీ, 13వ పేరా)

    • 2 తిమో 2:23—“మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించే” ఒక మార్గం ఏంటి? (w14 7/15 14వ పేజీ, 10వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 తిమో 1:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్‌లో 8వ అధ్యాయం చర్చించండి.

  • ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w14 7/15 13వ పేజీ, 3-7 పేరాలు—అంశం: యెహోవా ప్రజలు ఎలా ‘అవినీతిని వదిలేస్తారు’? (7)

మన క్రైస్తవ జీవితం

  • పాట 85

  • “యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి”: (15 నిమి.) చర్చ. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం నేర్చుకోండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 40వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 4, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి