కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 6
  • ఆగస్టు 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 6

ఆగస్టు 19-25

హెబ్రీయులు 1-3

  • పాట 35, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి”: (10 నిమి.)

    • [హెబ్రీయులుకి పరిచయం వీడియో చూపించండి.]

    • హెబ్రీ 1:8—యేసు న్యాయమైన రాజదండంతో పరిపాలిస్తాడు (w14 2/15 5వ పేజీ, 8వ పేరా)

    • హెబ్రీ 1:9—యేసు నీతిని ప్రేమించాడు, అవినీతిని ద్వేషించాడు (w14 2/15 4-5 పేజీలు, 7వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 1:3—యేసు తన తండ్రి మహిమను ఎప్పుడూ ఒకేలా ప్రతిబింబించాడా? (it-1-E 1185వ పేజీ, 1వ పేరా)

    • హెబ్రీ 1:10-12—అపొస్తలుడైన పౌలు కీర్తన 102:25-27 వచనాల్ని యేసుకు ఎందుకు అన్వయించాడు? (it-1-E 1063వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 1:1-14 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (4)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. ఇంటివాళ్లకు మీటింగ్స్‌ ఆహ్వానపత్రం ఇచ్చి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేయండి (వీడియో చూపించకండి). (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 121

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 42వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 109, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి