కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఆగస్టు పేజీ 7
  • ఆగస్టు 26–సెప్టెంబరు 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 26–సెప్టెంబరు 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఆగస్టు పేజీ 7

ఆగస్టు 26-సెప్టెంబరు 1

హెబ్రీయులు 4-6

  • పాట 5, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేయండి”: (10 నిమి.)

    • హెబ్రీ 4:1, 4—దేవుని విశ్రాంతి రోజును గుర్తుపట్టండి (w11 7/15 24-25 పేజీలు, 3-5 పేరాలు)

    • హెబ్రీ 4:6—యెహోవాకు లోబడి ఉండండి (w11 7/15 25వ పేజీ, 6వ పేరా)

    • హెబ్రీ 4:9-11—మీకు ఏది ముఖ్యమైనదని అనిపిస్తుందో దాన్నే చేయాలని అనుకోకండి (w11 7/15 28వ పేజీ, 16-17 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 4:12—ఈ వచనంలో “దేవుని వాక్యం” అంటే ఏంటి? (w16.09 13వ పేజీ)

    • హెబ్రీ 6:17, 18—ఈ వచనాల్లో చెప్పిన ఎప్పుడూ మారని “రెండు పనులు” ఏంటి? (it-1-E 1139వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 5:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) lv 226-228 పేజీలు, 7-8 పేరాలు (12)

మన క్రైస్తవ జీవితం

  • పాట 75

  • “దేవుడు మర్చిపోని మంచి పనులు”: (15 నిమి.) చర్చ. బెతెల్‌ సేవ చేయడానికి ముందుకు రండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 43వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 44, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి