దేవుని వాక్యంలో ఉన్న సంపద | హెబ్రీయులు 1-3
నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి
యేసు నీతిని ప్రేమిస్తున్నాడు, తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే వాటన్నిటినీ ద్వేషిస్తున్నాడు.
మనం ఈ పరిస్థితుల్లో యేసులానే నీతిని ఎలా ప్రేమించవచ్చు?
అశ్లీల చిత్రాలు అనే ప్రలోభం ఎదురైనప్పుడు
కుటుంబంలో ఒకరు బహిష్కరించబడినప్పుడు