కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 2
  • కుటుంబం కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబం కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి
    మన రాజ్య పరిచర్య—2002
  • మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 2
ప్రత్యక్ష గుడారం ప్రాంగణంలో ప్రధాన యాజకుడైన అహరోను నిలబడివున్నాడు. అహరోను చిన్నాన్న కుమారుల్లో ఇద్దరు వచ్చి నాదాబు, అబీహు శవాల్ని పాలెం బయటికి మోసుకెళ్లారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 10-11

కుటుంబం కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలి

10:1, 2, 4-7

నాదాబు, అబీహులు నిప్పు పాత్రల్లో ధూపాన్ని తీసుకెళ్తున్నారు.

మనం ప్రేమించేవాళ్లు బహిష్కరించబడినప్పుడు, యెహోవా పట్ల మనకున్న విశ్వసనీయతకు పెద్ద పరీక్ష ఎదురౌతుంది. అయితే మనం, నమ్మకంగాలేని కుటుంబసభ్యుల కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలని యెహోవా అహరోనుకు ఇచ్చిన ఆజ్ఞ స్పష్టంగా తెలియజేస్తుంది. మనం యెహోవానే ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి ఆయన నిర్ణయాలకు మద్దతిస్తూ, బహిష్కరించబడిన మన బంధువుతో సహవసించడం పూర్తిగా మానేస్తాం.

బహిష్కరించబడినవాళ్ల గురించి యెహోవా ఇచ్చే నిర్దేశాలను పాటించేవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతారు?—1కొ 5:11; 2యో 10, 11

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి