పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జన.–మార్చి
“కుటుంబంలో హానికరమైన మాటలు ఉపయోగించకుండా ఉండడం గురించి మేము మా పొరుగువారితో మాట్లాడుతున్నాం. ఈ విషయంలో కొన్ని ఆచరణాత్మక సలహాలు చర్చించడం మీకిష్టమేనా? [గృహస్థుడు వినడానికి సుముఖంగా ఉంటే, మానవులకుండే ఈ బలహీనత గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో మీకు చదివి వినిపించవచ్చా అని మీరు ఆయనను అడగవచ్చు. ఆయన అంగీకరిస్తే యాకోబు 3:2 చదవండి.] మన కుటుంబంలోని వారిని మన మాటలద్వారా బాధపెట్టకుండా ఉండేందుకు కొన్ని ఆచరణాత్మక సలహాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” 10వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌ను చూపించండి.