పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జన.-మార్చి
“అణచివేయబడుతున్నప్పుడు అనేకమంది ప్రజలు దేవుడు జోక్యం చేసుకోవాలని ఆయనకు ప్రార్థించారు. మీకు అభ్యంతరం లేకపోతే, గత రెండువేల సంవత్సరాలుగా చేయబడుతున్న అలాంటి ప్రార్థనలో కొంత భాగాన్ని మీకు చదివి వినిపించమంటారా? [గృహస్థుడు ఒకవేళ అంగీకరిస్తే, మత్తయి 6:9-10 చదవండి.] ఆ రాజ్యం అంటే ఏమిటో, అది ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? [వారు ఇష్టపడితే పత్రికను ఇవ్వండి.] ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రిక వివరిస్తోంది.”