కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 1/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట జన. 15

“మనందరమూ మన కోసం, మన పిల్లల కోసం మంచి జీవితాన్ని కోరుకుంటాం, కానీ దానిని సాధించడంలో చాలామంది అశక్తులుగా భావిస్తారు. మనం మన భవిష్యత్తును నియంత్రించుకోవచ్చని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మనం అశక్తులం కాదు గానీ మన భవిష్యత్తు, మనం చేసుకొనే ఎంపికల మీదే ఆధారపడి ఉందని ఈ పత్రిక బైబిలునుండి వివరిస్తోంది.” ద్వితీయోపదేశకాండము 30:19, 20 చదవండి.

తేజరిల్లు! జన.-మార్చి

“నేటి పోటీ ప్రపంచంలో, వైఫల్యం చెందుతామేమో అనే భయం పిల్లలను కృంగదీస్తోంది. వైఫల్యాన్ని తట్టుకొనేందుకు పిల్లలకు ఏమి సహాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి, తర్వాత సామెతలు 12:25 చదవండి] పిల్లలు వైఫల్యాన్ని తట్టుకొని జీవితంలో ఎలా ముందుకు వెళ్ళవచ్చో ఈ పత్రిక చర్చిస్తోంది.”

కావలికోట ఫిబ్ర. 1

“నేడు చాలామంది నిరంకుశత్వానికి, హింసకు గురవుతున్నారనే విషయం కలవరపరిచే అంశం కాదా? [ఇటీవల జరిగిన, స్థానికంగా తెలిసిన ఒక ఉదాహరణను పేర్కొనండి, ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు మానవ జీవితాన్ని ఎలా దృష్టిస్తున్నాడో ఈ పత్రిక చర్చిస్తోంది. నేడున్న బాధలనుండి ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడనే విషయం కూడా ఇది వివరిస్తోంది.” కీర్తన 72:12-14 చదవండి.

తేజరిల్లు! జన.-మార్చి

“చూపు దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం. అయితే చాలామంది ‘గ్లాకోమా’ కారణంగా తమ చూపును కొల్పోయే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే కనిపెట్టేందుకు మనమెలాంటి చర్యలు తీసుకోవచ్చు, అది వస్తే దానిని ఎలా అదుపు చేసుకోవచ్చు అనే విషయాలను ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి