కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 ఫిబ్రవరి పేజీ 1
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ●○○ మొదటిసారి కలిసినప్పుడు
  • ○●○ మొదటి రిటన్‌ విజిట్‌
  • ○○● రెండవ రిటన్‌ విజిట్‌
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 ఫిబ్రవరి పేజీ 1
అబ్రాహాము నక్షత్రాలు నిండిన ఆకాశం వైపు వేలు చూపిస్తూ ఇస్సాకుకు యెహోవా గురించి చెప్తున్నాడు, వాళ్ల వెనక శారా నిలబడి చూస్తోంది.

అబ్రాహాము బాలుడైన ఇస్సాకుకు యెహోవా గురించి చెప్తున్నాడు

ఇలా మాట్లాడవచ్చు

●○○ మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎలా తెలుసుకోవచ్చు?

లేఖనం: యెష 46:10

రిటన్‌ విజిట్‌ కోసం: బైబిలు ముందే చెప్పిన ఏ విషయాలు నేడు జరుగుతున్నాయి?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం, ‘దేవుడు చెప్తున్న మంచివార్త!’ బ్రోషుర్‌

    bhs 29వ పేజీ, 2వ పేరా

  • fg 3వ పాఠం, 2వ పేరా

○●○ మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: బైబిలు ముందే చెప్పిన ఏ విషయాలు నేడు జరుగుతున్నాయి?

లేఖనం: 2తి 3:1-5

రిటన్‌ విజిట్‌ కోసం: భవిష్యత్తులో మనం ఎలాంటి దీవెనలు పొందుతామని దేవుడు చెప్పాడో మీకు తెలుసా?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం, ‘దేవుడు చెప్తున్న మంచివార్త!’ బ్రోషుర్‌

    bhs 98వ పేజీ, 10వ పేరా

  • fg 1వ పాఠం, 3వ పేరా

○○● రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: భవిష్యత్తులో మనం ఎలాంటి దీవెనలు పొందుతామని దేవుడు చెప్పాడో మీకు తెలుసా?

లేఖనం: యెష 65:21-23

రిటన్‌ విజిట్‌ కోసం: మనం ఈ దీవెనల్ని పొందేలా దేవుని కుమారుడు ఏం చేస్తాడు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్టులో కనిపిస్తుంది:

  • ‘బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?’ పుస్తకం

    bhs 35వ పేజీ, 20వ పేరా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి