ఐగుప్తులో జైల్లో ఉన్నప్పుడు యోసేపు యెహోవా మీద ఆధారపడ్డాడు
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: చనిపోయినప్పుడు మనకు ఏమౌతుంది?
లేఖనం: ప్రస 9:5ఎ
రిటన్ విజిట్ కోసం: చనిపోతే ఇక అంతా అయిపోయినట్టేనా?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: చనిపోతే ఇక అంతా అయిపోయినట్టేనా?
లేఖనం: యోబు 14:14, 15
రిటన్ విజిట్ కోసం: చనిపోయిన మనవాళ్లను దేవుడు బ్రతికించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: చనిపోయిన మనవాళ్లను దేవుడు బ్రతికించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది?
లేఖనం: యెష 32:18
రిటన్ విజిట్ కోసం: దేవుడు భూమ్మీదికి శాంతిని ఎలా తీసుకొస్తాడు?