కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 3
  • యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం అన్ని సమయాల్లో సాక్షులమే
    మన రాజ్య పరిచర్య—2009
  • మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!
    మన రాజ్య పరిచర్య—2010
  • అనియత సాక్ష్యంతో యెహోవాను స్తుతించండి
    మన రాజ్య పరిచర్య—2003
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 3
యేసు ఒక బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఆ సమరయ స్త్రీ అందరికీ యేసు గురించి చెప్పింది

దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం | యోహాను 3-4

యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు

4:6-26, 39-41

యేసు అనియత సాక్ష్యం ఇచ్చేలా ఆయనకు ఏది తోడ్పడింది?

  • 4:7—రాజ్యం గురించి మాట్లాడే బదులు, లేదా తానే మెస్సీయనని చెప్పే బదులు ఆయన తాగడానికి నీళ్లు అడగడం ద్వారా సంభాషణ మొదలుపెట్టాడు

  • 4:9—ఆమె జాతిని బట్టి ఆయన ముందుగానే సమరయ స్త్రీ గురించి ఒక అభిప్రాయానికి రాలేదు

  • 4:9, 12—ఆమె చాలా వివాదాస్పదమైన విషయాలను లేవనెత్తినా, ఆయన సంభాషణను పక్కకు మళ్లనివ్వలేదు.— cf-E 77వ పేజీ, 3వ పేరా

  • 4:10—ఆ స్త్రీ రోజువారీ జీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకుని ఆయన సంభాషణ ప్రారంభించాడు

  • 4:16-19—ఆమె అనైతికంగా జీవిస్తున్నా యేసు ఆమెతో గౌరవంగా వ్యవహరించాడు

అనియత సాక్ష్యం ఇవ్వడం ప్రాముఖ్యమని ఈ వృత్తాంతం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి