కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 3
  • సెప్టెంబరు 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 3

సెప్టెంబరు 10-16

యోహాను 3-4

  • పాట 57, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు” (10 నిమి.)

    • యోహా 4:6, 7—అలసిపోయినప్పటికీ, యేసు ఒక సమరయ స్త్రీతో మాట్లాడడానికి చొరవ తీసుకున్నాడు (యోహా 4:6, nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 4:21-24—యేసు అనుకోకుండా చేసిన సంభాషణ గొప్ప సాక్ష్యానికి దారితీసింది

    • యోహా 4:39-41—యేసు చేసిన కృషికి ఫలితంగా చాలామంది సమరయులు ఆయనమీద విశ్వాసం ఉంచారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 3:29—ఈ వచనాన్ని మనమెలా అర్థం చేసుకోవచ్చు? (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 4:10—“జీవజలం” అనే మాటను సమరయ స్త్రీ ఎలా అర్థం చేసుకొని ఉండవచ్చు? నిజానికి యేసు దేన్ని సూచిస్తున్నాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 4:1-15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) wp16.2-E 9వ పేజీ, 1-4 పేరాలు—అంశం: యోహాను 4:23 వివరణ.

మన క్రైస్తవ జీవితం

  • పాట 77

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చేలా మాట్లాడండి”: (15 నిమి.) చర్చ. వారం మొత్తంలో కనీసం ఒక సంభాషణను అయినా ప్రారంభించమని ప్రతీ ఒక్కర్ని ప్రోత్సహించి, ముగించండి. తర్వాత వారం మీటింగ్‌లో తమ అనుభవాలు చెప్పడానికి ప్రచారకులకు అవకాశం ఉంటుంది.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 16వ అధ్యా., 18-24 పేరాలు, 178, 181 పేజీల్లో ఉన్న బాక్సు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 87, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి