ఇండియాలోని వెస్ట్ బెంగాల్‌లో ఒక తల్లికి కూతురికి సువార్త చెప్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 మొదటి పేజీ)
ప్రశ్న: [మీకు దగ్గర్లో జరిగిన ఏదైనా విషాద సంఘటన గురించి చెప్తూ కరపత్రం అంశం చూపించి ఇలా అడగండి] ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? వస్తుంది. రాదు. చెప్పలేం.
వచనం: కీర్త 37:9-11
ఇలా చెప్పవచ్చు: బాధలు లేకుండా పోతాయని మనం ఎందుకు నమ్మవచ్చో ఈ కరపత్రంలో ఉంది.
బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 చివరి పేజీ)
ప్రశ్న: మన చుట్టూ ఉన్న కష్టాలు చూస్తుంటే అమాయకులే ఎక్కువగా బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. మీరేమంటారు? దేవుడు ఎందుకు ఈ బాధల్ని ఉండనిస్తున్నాడు?
వచనం: 2 పేతు 3:9
ఇలా చెప్పవచ్చు: బాధలు లేకుండా పోతాయని చెప్పడానికి రెండు కారణాలు ఈ కరపత్రంలో ఉన్నాయి.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడని మనకెలా తెలుసు?
వచనం: 1 పేతు 5:7
సత్యం: దేవుడు మనల్ని పట్టించుకుంటాడు కాబట్టే ఆయనకు ప్రార్థన చేయమని మనకు చెప్తున్నాడు.
మీరు ఎలా ఇస్తారో రాయండి
ప్రశ్న:
వచనం:
ఇలా చెప్పవచ్చు: