సియర్రా లియోన్‌లో ఒక మార్కెట్లో ప్రీచింగ్ చేస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
తేజరిల్లు!
ప్రశ్న: లోక పరిస్థితులు అంతకంతకు ఎందుకు ఘోరంగా తయారౌతున్నాయి?
వచనం: యిర్మీ 10:23
ఇలా చెప్పవచ్చు: బంగారు భవిష్యత్తు కోసం లక్షలమంది ఎందుకు ఎదురుచూస్తున్నారో ఈ పత్రిక వివరిస్తుంది.
తేజరిల్లు!
ప్రశ్న: దేవునికి ఒక పేరుందా?
వచనం: కీర్త 83:18
ఇలా చెప్పవచ్చు: ఈ ఆర్టికల్ దేవుని పేరుకున్న అర్థం ఏమిటో, దానిని మనం ఎందుకు ఉపయోగించాలో చర్చిస్తుంది. [“దేవుని పేరు” అనే ఆర్టికల్‌ను తెరవండి.]
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: మరణం అనే శత్రువు ఎప్పటికైనా అంతం అవుతుందా?
వచనం: 1 కొరిం 15:26
సత్యం: యెహోవా మరణాన్ని శాశ్వతంగా తీసేస్తాడు.
మీరు ఎలా ఇస్తారో రాయండి:
ప్రశ్న:
వచనం:
ఇలా చెప్పవచ్చు: