కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 5-11

కీర్తన 119

  • పాట 48, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుడి”: (10 నిమి.)

    • కీర్త 119:1-8—నిజమైన సంతోషం దేవుని నియమాల ప్రకారం నడిచినప్పుడు వస్తుంది (w05 4/15 10 ¶3-4)

    • కీర్త 119:33-40—జీవితంలో కష్టాలను తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని దేవుని వాక్యం ఇస్తుంది (w05 4/15 12 ¶12)

    • కీర్త 119:41-48—దేవుని వాక్యంలో ఉన్న ఖచ్చితమైన జ్ఞానం పరిచర్య చేయడానికి మనకు ధైర్యం ఇస్తుంది (w05 4/15 13 ¶13-14)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 119:71—శ్రమనొందడం వల్ల కలిగే మేలు ఏమిటి? (w06 9/1 14 ¶3)

    • కీర్త 119:96—‘సకల సంపూర్ణతకు పరిమితి ఉంది’ అంటే ఏమిటి? (w06 9/1 14 ¶4)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 119:73-93

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. మిగతా రెండు వీడియోలకు కూడా అలాగే చేయండి. ప్రచురణలను వాళ్ల సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 11

  • “ప్రీచింగ్‌లో పిల్లలతో మాట్లాడవచ్చా?”: (5 నిమి.) ప్రసంగం.

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 107వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 27, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి