కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూలై పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 కరపత్రం-మొదటి పేజీ)
  • కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 కరపత్రం-చివరి పేజీ )
  • దేవుడు చెబుతున్న మంచివార్త!
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూలై పేజీ 1
కామెరూన్లో ప్రచారకులు టీ ఆకులు కోసేవాళ్లకు సువార్త చెప్తున్నారు

కామెరూన్‌ దేశంలో టీ ఆకులు కోస్తున్న వాళ్లకు సువార్త చెప్తున్నారు

ఇలా ఇవ్వవచ్చు

కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 కరపత్రం-మొదటి పేజీ)

కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32)

ప్రశ్న: కుటుంబమంతా కలిసి సంతోషంగా ఉండాలని మనం అనుకుంటాం. ఈ ప్రశ్నను చూడండి, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి: “కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏమి అవసరం?”

వచనం: లూకా 11:28

ఇలా చెప్పవచ్చు: ఈ పేపరులో కుటుంబాలు సంతోషంగా ఉండడానికి అవసరమైన విషయాలు ఉన్నాయి.

కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 కరపత్రం-చివరి పేజీ )

ప్రశ్న: జీవితంలో మనందరం కోరుకునే వాటిలో మన కుటుంబ సంతోషం ఒకటి. కానీ అది ఎలా వస్తుంది? కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏం చేయవచ్చు? కుటుంబంలో ఉన్నవాళ్లంతా ఏం చేయవచ్చో చెప్పే కొన్ని విషయాలు మీకు చూపించనా?

వచనం: ఎఫె 5:1, 2 లేదా కొలొ 3:18-21

ఇలా చెప్పవచ్చు: ఈ పేపరులో కుటుంబాలు సంతోషంగా ఉండడానికి అవసరమైన విషయాలు ఉన్నాయి.

దేవుడు చెబుతున్న మంచివార్త!

దేవుడు చెబుతున్న మంచివార్త!

ప్రశ్న: బైబిల్లో ప్రవచనాలు చదువుతుంటే వార్తాపత్రిక చదువుతున్నట్లు ఉంటుందని కొంతమంది అంటారు. ఇక్కడ చెప్పిన వాటిలో వేటిని మీరు చూశారు లేదా విన్నారు?

వచనం: 2 తిమో 3:1-5

ఇలా చెప్పవచ్చు: దేవున్ని ప్రేమించే వాళ్లకు ఇక్కడ చెప్పిన విషయాలు మంచి వార్తే. ఎందుకో ఈ బ్రోషురు వివరిస్తుంది. [1వ పాఠంలో, 2వ ప్రశ్న చూపించండి.]

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి