కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31 మొదటి పేజీ)
  • భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31 చివరి పేజీ)
  • దేవుడు చెబుతున్న మంచివార్త!
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 1
ఒక జంట వాళ్ల ట్యాబ్‌లో చదువుకుంటున్నారు

ఒక జంట ట్యాబ్‌లో చదువుకుంటున్నారు

ఇలా ఇవ్వవచ్చు

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31 మొదటి పేజీ)

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31)

ప్రశ్న: దయచేసి ఇక్కడ ప్రశ్న చూడండి. [మొదటి పేజీలో ఉన్న ప్రశ్న చూపించండి.] దీని గురించి మీరేమంటారు? ఈ విషయంలో సృష్టికర్త ఉద్దేశం మీకు చూపించవచ్చా? [ఇంటివాళ్లు ఒప్పుకుంటే బైబిలు వచనం చూపించండి.]

వచనం: ప్రక 21: 3, 4

ఇలా చెప్పవచ్చు: దేవుడు లోకాన్ని ఎలా మంచిగా మారుస్తాడో ఇందులో ఉంది.

భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? (T-31 చివరి పేజీ)

ప్రశ్న: పవిత్ర పుస్తకాల్లో ఉన్న ఈ మాటలు ఎప్పటికైనా నిజమౌతాయని మీకు అనిపిస్తుందా? [ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే వచనం చూపించండి.]

వచనం: ప్రక 21:3, 4

ఇలా చెప్పవచ్చు: వీటన్నిటిని ఎందుకు నమ్మవచ్చో ఈ కరపత్రంలో ఉంది.

దేవుడు చెబుతున్న మంచివార్త!

దేవుడు చెబుతున్న మంచివార్త!

ప్రశ్న: ఈ రోజుల్లో ఉండే సమస్యల్ని తట్టుకోవడానికి ప్రార్థన నిజంగా సహాయం చేస్తుందా? [ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే వచనం చూపించండి.]

వచనం: ఫిలి 4:6, 7

ఇలా చెప్పవచ్చు: [24వ పేజీ తెరిచి, 2వ పేరా చూపించండి.] ప్రార్థన వల్ల పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలో ఈ బ్రోషురు చూపిస్తుంది.

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

ప్రశ్న:

వచనం:

ఇలా చెప్పవచ్చు:

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి