2014 అంతర్జాతీయ సమావేశానికి వచ్చిన సహోదరసహోదరీలు, న్యూ జెర్సీ, అమెరికా
ఇలా ఇవ్వవచ్చు
జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37)
ప్రశ్న: జీవితానికి ఏమైనా ఉద్దేశం ఉందా, దేవుడు బాధలను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు, చనిపోయాక మనకు ఏమౌతుంది? వీటికి సరైన జవాబులు ఎక్కడ దొరుకుతాయి? [ఇంటివాళ్లకు ఆసక్తి ఉంటే సంభాషణ కొనసాగించండి.]
వచనం: కీర్త 119: 144, 160
ఇలా చెప్పవచ్చు: jw.org వెబ్‌సైట్‌లో ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి ఈ పేపరు మీకు సహాయం చేస్తుంది.
జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37-2వ పేజీ)
ప్రశ్న: కుటుంబాలకు, టీనేజర్లకు, పిల్లలకు ఉపయోగపడే సలహాలు చూపించడానికి మేము అందర్నీ కలుస్తున్నాం. [ఇంటివాళ్లు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కరపత్రం ఇవ్వండి.]
వచనం: కీర్త 119:105
ఇలా చెప్పవచ్చు: [కరపత్రంలో 2వ పేజీ చూపించండి.] jw.org వెబ్‌సైట్‌లో మంచి ఆర్టికల్స్, వీడియోలు ఉన్నాయి.
దేవుడు చెప్పేది వినండి
ప్రశ్న: ఈరోజు ప్రతీ ఒక్కరికీ ఏదోక ఆరోగ్య సమస్య ఉంది. మనకున్న ఈ సమస్యలు ఇక ఎప్పటికీ ఉండకుండ చేస్తానని దేవుడు మాటిస్తున్నాడని మీకు తెలుసా? [ఇంటివాళ్లకు ఇష్టమైతే ఈ వచనం చదవండి.]
వచనం: ప్రక 21:3, 4
ఇలా చెప్పవచ్చు: సృష్టికర్త చేసిన వాగ్దానాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఈ బ్రోషురును తయారు చేశారు. [22, 23 పేజీలు.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.
ప్రశ్న:
వచనం:
ఇలా చెప్పవచ్చు: