ఏప్రిల్ 4-10
యోబు 16-20
పాట 50, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మృదువైన మాటలతో ఇతరులకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వండి”: (10 నిమి.)
యోబు 16:4, 5—సలహా ఇచ్చే వాళ్ల మాటలు ఇతరులను బలపర్చేలా ఉండాలి (w00 6/15 22 ¶18; w90 3/15 27 ¶1-2)
యోబు 19:2—బిల్దదు దయ లేకుండా అన్న మాటలు బాధలో ఉన్న యోబుకు మరింత దుఃఖాన్ని తెప్పించాయి (w06 3/15 15 ¶6; w94 10/1 32)
యోబు 19:25—తట్టుకోలేని పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు యోబుకు పునరుత్థాన నిరీక్షణ ఎంతో ఆదరణను ఇచ్చింది (w06 3/15 15 ¶5; it-2-E 735 ¶2-3)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోబు 19:20—“దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది” అని యోబు చెప్పిన మాటల భావం ఏమిటి? (w06 3/15 15 ¶1; it-2-E 977 ¶1)
యోబు 19:26—ఏ మనిషి దేవుణ్ణి చూడలేనప్పుడు యోబు ఎలా చూశాడు? (w94 11/15 19 ¶17)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: యోబు 19:1-23 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోలన్నీ చూపించి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చించండి. తర్వాత ప్రచారకులు ఎలా ఇస్తారో తమ సొంత మాటల్లో రాసుకోమని చెప్పండి.
మన క్రైస్తవ జీవితం
“సంభాషణలు మొదలుపెట్టడానికి కరపత్రాలను ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ. బైబిలు స్టడీ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో సంభాషణ ప్రారంభించమని అందర్నీ ప్రోత్సహించండి.
పాఠకుల ప్రశ్నలు: (5 నిమి.) ఫిబ్రవరి 15, 2015, కావలికోట, 30వ పేజీ, 4-6 పేరాల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
సంఘ బైబిలు అధ్యయనం: my 5వ భాగం, 77వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 54, ప్రార్థన