కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33 మొదటి పేజీ)
  • ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33 చివరి పేజీ)
  • కరపత్రాలు
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 1
మాల్టాలో ప్రచారకులు కరపత్రం ఉపయోగిస్తూ ఒకతనికి సాక్ష్యం ఇస్తున్నారు

మాల్టాలో ప్రచారకులు కరపత్రం ఉపయోగిస్తున్నారు

ఇలా ఇవ్వవచ్చు

ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33 మొదటి పేజీ)

ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33)

ప్రశ్న: ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉందని ఎవరైనా అడిగితే మీరు ఏమి చెప్తారు? దేవుని మీద నమ్మకం ఉన్న చాలామంది ‘దేవుని’ చేతిలో ఉందని చెప్తారు. పరిశుద్ధ లేఖనాల్లో ఏముందో మీకు చూపించవచ్చా?

వచనం:1 యోహాను 5:19

ఇలా చెప్పవచ్చు: ఈ పేపర్లో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి.

ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33 చివరి పేజీ)

ప్రశ్న: ఈ లోకం దేవుని చేతుల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ, దేవుని చేతుల్లో ఉంటే మనుషులకు ఇన్ని కష్టాలు ఉంటాయా? దేవుడు ఈ లోకాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు ఏమేమి చేస్తాడో మీకు చూపించవచ్చా?

వచనం: కీర్తన 37:10,11

ఇలా చెప్పవచ్చు: ఇప్పుడు ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉందో, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఈ పేపర్లో ఉంది.

కరపత్రాలు

ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33)

ప్రశ్న:ఈ ప్రశ్నను చూడండి. [మొదటి పేజీలో ఉన్న ప్రశ్నను చూపించండి.] మీరేమంటారు?

వచనం: [2వ పేజీ చూపించండి]

ఇలా చెప్పవచ్చు: ఈ వచనాల్లో ఉన్న విషయాలు మీకు ఎలా ప్రయోజనకరమో ఈ పేపరు వివరిస్తుంది.

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి