కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/02 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 7/02 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“భూకంపాలు చెప్పలేనంత ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలుగజేయగలవు. బ్రతికి బయటపడినవారు తరచూ ఇళ్ళు లేకుండా, వాటిని తిరిగి పొందే మార్గం లేకుండా మిగిలిపోతారు. బాధితులు, భూకంప పరిణామాలను తట్టుకుని ఎలా నిలబడగలిగారో తేజరిల్లు! యొక్క ఈ సంచిక చూపిస్తుంది. అంతేకాకుండా, భూకంపాలు చాలా ప్రాముఖ్యమైన బైబిలు ప్రవచనంలో ఎలా ఒక భాగమై ఉన్నాయో కూడా వివరిస్తుంది.”

కావలికోట జూలై 15

“దుష్టులు నరకంలో శిక్షించబడతారని మీరు అనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] పాపానికి శిక్ష ఏమిటో బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. [రోమీయులు 6:⁠23ఎ చదవండి.] మరైతే, నరకం అగ్నితో కూడిన బాధాకరమైన ప్రదేశమా? అది కేవలం దేవుని నుండి వేరుచేయబడే పరిస్థితా? ఈ పత్రిక ఈ ప్రశ్నలకు లేఖనాధారిత సమాధానాలను ఇస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“మీరు మీ ఆరోగ్యం గురించి తప్పకుండా ఆసక్తి చూపిస్తారని నేను అనుకుంటున్నాను, కాదంటారా? మిమ్మల్నో లేక మీకు తెలిసిన వారినో అధిక రక్తపోటు ప్రభావితం చేస్తుండవచ్చు. [జవాబు చెప్పనివ్వండి, 15వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.] అయితే సృష్టికర్త ఏమి వాగ్దానం చేశాడో గమనించండి. [యెషయా 33:24 చదవండి.] ఈ ఆర్టికల్‌ ఎంతో సమాచారాన్ని అందజేసేదిగా, చాలా ఆచరణాత్మకమైనదిగా ఉందని మీరు భావిస్తారని నేను నమ్ముతున్నాను.”

కావలికోట ఆగస్టు 1

“మూఢవిశ్వాసానికి సంబంధించిన తలంపులు, ఆచారాలు కేవలం వినోదాత్మకమైనవని చాలామంది భావిస్తారు. [5వ పేజీలో ఉన్న బాక్స్‌లోని ఒకటి రెండు అంశాలను చూపించండి.] ఈ తలంపుల వెనుక ఉన్నదేమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పిన తర్వాత, 2 కొరింథీయులు 11:14 చదవండి.] మూఢవిశ్వాసాల విషయంలో బైబిలు ఉద్దేశం ఏమిటో ఈ పత్రిక తెలియజేస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి