కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/06 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 8/06 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోటఆగ. 15

“యేసు చెప్పిన ఒక విషయంపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం. [మత్తయి 5:5 చదవండి.] ఈ వాగ్దానం నెరవేరినప్పుడు, పరిస్థితులు ఇప్పుడున్నట్లు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] యేసు భూమిని ఏ విధంగా మారుస్తాడో ఈ పత్రిక బైబిలు నుండి తెలియజేస్తుంది. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారనే విషయాన్ని కూడా ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“ఉగ్రవాదం కొత్త విషయమేమీ కాదు, కానీ అది నేడు దాదాపు ప్రతీఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందింది. అది ఎందుకలా తయారైందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ తేజరిల్లు! సంచిక ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుంది, భూమిపై నిజమైన శాంతిని దేవుడెలా తీసుకువస్తాడు వంటి ప్రశ్నలకు బైబిలు నుండి జవాబిస్తుంది.” మీకా 4:4 చదవండి.

కావలికోటసెప్టెం. 1

“చాలామందికి మతం విషయంలో ఆసక్తి లేదు. మతాసక్తి కలిగివుండడంవల్ల ఒకరు మంచి వ్యక్తిగా తయారవడానికి సహాయం చేస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ అంత్యదినాల్లో కొంతమంది మతం నుండి ఏమి ఆశిస్తున్నారు అనే విషయం గురించి బైబిలు ముందుగా ఏమి చెప్పిందో గమనించండి. [2 తిమోతి 4:3, 4 చదవండి.] ఈ పత్రిక, సత్యారాధన దేవుణ్ణి ఎలా ఘనపరుస్తుంది, మనకెలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది అనే విషయాన్ని వివరిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతంమంది ఏదో ఒక రకమైన బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. కుటుంబాలు అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి. 17వ పేజీలోని శీర్షికను చూపించండి.] ఈ శీర్షిక, కొన్ని కుటుంబాలు అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాయి, ఇతరులు వారికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు అనే విషయాలను వివరిస్తుంది.” యెషయా 35:5, 6 చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి