కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 6
  • అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహోదరీలు యెహోవా సేవను ఇంకా ఎక్కువగా ఎలా చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2006
  • ‘ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యుండును’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి-విశ్వాసం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 6

మన క్రైస్తవ జీవితం

అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?

సహోదర సహోదరీలు పయినీరు సేవలో, బెతెల్‌ సేవలో, రాజ్యమందిర నిర్మాణ పనిలో అడుగుపెట్టడానికి కృషిచేస్తారు. సహోదరులైతే, పర్యవేక్షకులు అవ్వడానికి కూడా కృషిచేస్తారు. (1తి 3:1) దానర్థం క్రైస్తవులు ఏదైనా బాధ్యత లేదా స్థానం కోసం ఆరాటపడాలా?

అర్హతలు సాధించడానికి ఎందుకు కృషిచేయాలి? (1తి 3:1) వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

క్రైస్తవులు ముఖ్యంగా ఏ మూడు కారణాల్ని బట్టి అర్హతలు సాధించడానికి కృషిచేయాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి?

  • మత్త 5:14-16

  • 1తి 4:15

  • హెబ్రీ 5:14–6:1

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి