కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఆగస్టు పేజీ 8
  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి-విశ్వాసం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి-విశ్వాసం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మా విశ్వాసము వృద్ధి పొందించు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • విశ్వాసం​—మనల్ని బలపర్చే లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఆగస్టు పేజీ 8

మన క్రైస్తవ జీవితం

దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి-విశ్వాసం

ఎందుకు ప్రాముఖ్యం:

  • దేవున్ని సంతోషపెట్టాలంటే విశ్వాసం ఉండాలి. —హెబ్రీ 11:6

  • దేవుని వాగ్దానాల మీద విశ్వాసం మనకు శ్రమలు సహించడానికి సహాయం చేస్తుంది.—1 పేతు 1:6, 7

  • విశ్వాసం లేకపోవడం పాపానికి నడిపిస్తుంది. —హెబ్రీ 3:12, 13

ఎలా చేయాలి:

  • ఎక్కువ విశ్వాసం కోసం ప్రార్థన చేయండి. —లూకా 11:9, 13; గల 5:22

  • దేవుని వాక్యం చదివి ధ్యానించండి. —రోమా 10:17; 1 తిమో 4:15

  • విశ్వాసం ఉన్నవాళ్లతో క్రమంగా సహవసించండి.—రోమా 1:11, 12

చాలా త్వరలో నెరవేరబోయే బైబిలు ప్రవచనాల గురించి అధ్యయనం చేస్తున్న భార్యాభర్తలు

నేను నా సొంత విశ్వాసాన్ని, నా కుటుంబ విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

విశ్వసనీయతను వృద్ధిచేసే వాటిని పెంపొందించుకోండి —విశ్వాసం అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:

  • “వేషధారణలేని విశ్వాసం” అంటే ఏంటి? (1 తిమో 1:5)

  • బలమైన విశ్వాసం పెంచుకోవాలంటే మనం ఏ చెడు ప్రభావాలకు దూరంగా ఉండాలి?

  • మహాశ్రమ వచ్చినప్పుడు విశ్వాసం ఎందుకు అవసరం అవుతుంది? (హెబ్రీ 10:39)

ధ్యానించడానికి ఒక బైబిలు ఉదాహరణ:

కష్టంగా ఉన్నప్పుడు కూడా అబ్రాహాము యెహోవా మీద విశ్వాసాన్ని చూపించాడు.—హెబ్రీ 11:8-10, 17-19.

ఈ ప్రశ్న వేసుకోండి, ‘నేను అబ్రాహాము లాంటి విశ్వాసాన్ని ఎలా చూపించవచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి