కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 నవంబరు పేజీ 2
  • ‘ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యుండును’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యుండును’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • గుణవతియైన భార్య ఎలా ఉంటుందో బైబిలు వివరిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • గాఢంగా ప్రేమింపబడే భార్య
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • భార్యగా ప్రేమను గౌరవమును చూపించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 నవంబరు పేజీ 2

మన క్రైస్తవ జీవితం

‘ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యుండును’

గుణవతియైన భార్య భర్తకు మంచిపేరు తీసుకొస్తుంది. రాజైన లెమూయేలు రోజుల్లో గుణవతియైన భార్య ఉన్న భర్తకు ఊరి “గవినియొద్ద” మంచి పేరు ఉండేది. (సామె 31:23) ఈ రోజుల్లో మంచి పేరున్న పురుషులు పెద్దలుగా, సంఘ పరిచారకులుగా సేవచేస్తున్నారు. పెళ్లైన వాళ్లైతే, వాళ్ల సేవాసామర్థ్యాలు ఎక్కువగా భార్యల మంచి ప్రవర్తన, వాళ్లు ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంటాయి. (1 తిమో 3:​4, 11) అలాంటి గుణవతులైన భార్యలను భర్తలే కాదు సంఘంలో వాళ్లు కూడా ఎంతో మెచ్చుకుంటారు.

భార్య భర్తను అర్థం చేసుకుని దయగా మాట్లాడుతుంది, ఆయన సంఘ పనుల్లో ఉన్నప్పుడు పిల్లలను చూసుకుంటుంది, సరుకులు కొనుక్కొస్తుంది

గుణవతియైన భార్య భర్త చేసే సేవలో ఇలా సహకరిస్తుంది . . .

  • దయగల మాటలతో ఆయన్ని ప్రోత్సహిస్తుంది.—సామె 31:⁠26

  • సంఘ పనులు చేసుకునేలా ఇష్టంగా మద్దతిస్తుంది.—1 థెస్స 2:​7, 8

  • ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తుంది.—1 తిమో 6:​7, 8

  • రహస్యంగా ఉంచాల్సిన సంఘ విషయాల గురించి భర్తను అడగదు.—1 తిమో 2:​11, 12; 1 పేతు 4:⁠15

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి