కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 నవంబరు పేజీ 8
  • డిసెంబరు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 నవంబరు పేజీ 8

డిసెంబరు 5-11

2 రాజులు 13-15

  • పాట 127, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నిండు హృదయంతో కృషి చేస్తే యెహోవా విస్తారంగా దీవిస్తాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 13:20, 21—ఈ అద్భుతం, మతసంబంధమైన అస్థికలను పూజించడాన్ని సమర్థిస్తోందా? (w05 8⁄1 11వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 13:20–14:7 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇంతకుముందు రిటన్‌ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లకు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠంతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (20)

  • ప్రసంగం: (5 నిమి.) km 8⁄03 1వ పేజీ—అంశం: పునరుత్తేజాన్నిచ్చే పని. (11)

మన క్రైస్తవ జీవితం

  • పాట 30

  • “యెహోవా మన పనిని గుర్తుంచుకుంటాడు”: (10 నిమి.) చర్చ. యెహోవా గుర్తుంచుకుంటాడు వీడియో చూపించండి.

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 98వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 18, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి