మెక్సికో చియపాస్లో ట్జాడ్జిల్ భాషలో సువార్త ప్రకటిస్తున్న పయినీర్లు
ఇలా ఇవ్వవచ్చు
జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?
ప్రశ్న:అందరికి ఉపయోగపడే మంచి సలహాలు ఉన్న ఒక వెబ్సైట్ గురించి చెప్తున్నాం.
వచనం: కీర్త 32:8
ఇలా చెప్పవచ్చు: వెబ్సైట్లో ఉన్న వీడియోలు, ప్రచురణలను కరపత్రంలో ఉన్న బొమ్మల సహాయంతో వివరించండి.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: మనం రోజూ చూస్తున్న విషయాల్నే ఈ బైబిల్ ప్రవచనం వివరిస్తుందని మీకు అనిపిస్తుందా?
వచనం: 2 తిమో 3:1-5
సత్యం: చివరి రోజులకు సంబంధించిన బైబిల్ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి, మంచి భవిష్యత్తు గురించిన ప్రవచనం కూడా నెరవేరుతుందని మనం నమ్మవచ్చు.
బైబిలు ఎందుకు చదవాలి? (వీడియో)
పరిచయం: జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే చిన్న వీడియోను మేము అందరికి చూపిస్తున్నాం. [వీడియో ప్లే చేయండి.]
ఇలా చెప్పవచ్చు: దేవుడు ప్రపంచ సమస్యలను ఎలా తీసేస్తాడో పవిత్ర లేఖనాల్లో ఉంది. వాటిని ఈ బ్రోషురులో చూడవచ్చు. [మంచివార్త బ్రోషురు ఇవ్వండి.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.