నవంబరు 7-13
సామెతలు 27-31
పాట 3, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“గుణవతియైన భార్య ఎలా ఉంటుందో బైబిలు వివరిస్తుంది”: (10 నిమి.)
సామె 31: 10-12—ఆమె నమ్మదగినది (w15 1/15 20 ¶10;w00 2/1 31 ¶2;it-2-E 1183 ¶6)
సామె 31: 13- 27—ఆమె కష్టపడి పని చేస్తుంది (w00 2/1 31 ¶3-4)
సామె 31: 28- 31—ఆమె ఆధ్యాత్మిక స్త్రీ, ప్రశంసలకు అర్హురాలు (w15 1/15 20 ¶8;w00 2/1 31 ¶5, 8)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
సామె 27:12—వినోద కార్యక్రమాల విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండాలి? (w15 10/1 8 ¶3)
సామె 27:21—పొగడ్తల వల్ల ఒక వ్యక్తి ఎలాంటివాడో ఎలా తెలుస్తుంది? (w11-E 8/1 29 ¶2; w06 9/15 19 ¶12)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) సామె 29: 11– 30:4
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. మిగతా రెండు వీడియోలకు కూడా అలాగే చేయండి. ప్రచురణలను వాళ్ల సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
“ఆమె పెనిమిటి గవినియొద్ద పేరుగొనినవాడై యుండును”: (5 నిమి.) పెద్ద ఇచ్చే ప్రసంగం.
స్థానిక అవసరాలు: (10 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 54, ప్రార్థన