కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 నవంబరు పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?
  • సత్యాన్ని బోధించండి
  • బైబిలు ఎందుకు చదవాలి? (వీడియో)
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 నవంబరు పేజీ 1
మెక్సికో చియపాస్‌లో, ట్జాడ్జిల్‌ భాషలో, సహోదరీలు ఒకామెకు సువార్త ప్రకటిస్తున్నారు

మెక్సికో చియపాస్‌లో ట్జాడ్జిల్‌ భాషలో సువార్త ప్రకటిస్తున్న పయినీర్లు

ఇలా ఇవ్వవచ్చు

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?

ప్రశ్న:అందరికి ఉపయోగపడే మంచి సలహాలు ఉన్న ఒక వెబ్‌సైట్‌ గురించి చెప్తున్నాం.

వచనం: కీర్త 32:​8

ఇలా చెప్పవచ్చు: వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలు, ప్రచురణలను కరపత్రంలో ఉన్న బొమ్మల సహాయంతో వివరించండి.

సత్యాన్ని బోధించండి

తెరిచి ఉన్న బైబిలు

ప్రశ్న: మనం రోజూ చూస్తున్న విషయాల్నే ఈ బైబిల్‌ ప్రవచనం వివరిస్తుందని మీకు అనిపిస్తుందా?

వచనం: 2 తిమో 3:​1-5

సత్యం: చివరి రోజులకు సంబంధించిన బైబిల్‌ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి, మంచి భవిష్యత్తు గురించిన ప్రవచనం కూడా నెరవేరుతుందని మనం నమ్మవచ్చు.

బైబిలు ఎందుకు చదవాలి? (వీడియో)

బైబిలు ఎందుకు చదవాలి? (వీడియో)

పరిచయం: జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే చిన్న వీడియోను మేము అందరికి చూపిస్తున్నాం. [వీడియో ప్లే చేయండి.]

ఇలా చెప్పవచ్చు: దేవుడు ప్రపంచ సమస్యలను ఎలా తీసేస్తాడో పవిత్ర లేఖనాల్లో ఉంది. వాటిని ఈ బ్రోషురులో చూడవచ్చు. [మంచివార్త బ్రోషురు ఇవ్వండి.]

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి