యెహోవాసాక్షుల “ఆనందమయ స్తుతికర్తలు” అనే జిల్లా సమావేశానికి తప్పక హాజరుకండి!
యెహోవాసాక్షుల మూడు రోజుల సమావేశం అక్టోబరులో ప్రారంభమవుతుంది, ఇండియాలోనే 16 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. పురికొల్పే బైబిలు చర్చలను విని ఆనందించండి. కార్యక్రమాలన్నీ ఉచితమే.
సమావేశ స్థలాలు