హాజరయ్యేందుకు పథకాలు వేసుకోండి
యెహోవాసాక్షుల 1996-97 “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశం.
అక్టోబరులో ప్రారంభమయ్యే యెహోవాసాక్షుల మూడురోజుల సమావేశం, ఇండియాలోని 15 ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో ఆసక్తికరమైన బైబిలు విషయాలు ఉంటాయి. కార్యక్రమాలు ఉచితం.
సమావేశ స్థలాలు
అక్టోబరు 11-13
న్యూఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతం. (హిందీ/ఆంగ్లం)
Talkatora Indoor Stadium, Talkatora Gardens, Near Dr. Ram Manohar Lohia Hospital, New Delhi, UT 110 001
అక్టోబరు 25-27
పనాజి (గోవా). (కొంకణి/ఆంగ్లం)
Kala Academy Hall, Campal, Panaji, Goa 403 001
నవంబరు 1-3
షిమోగా, కర్ణాటక. (కన్నడ)
Ku-Vempu Rangamandira, Shimoga, KAR 577 201
నవంబరు 15-17
ముంబై, మహారాష్ట్ర. (హిందీ/ఆంగ్లం)
Mahakavi Kalidas Natyamandir, P.K.Road, Mulund (W), Mumbai 400 080
నవంబరు 22-24
బెంగుళూరు, కర్ణాటక. (తమిళం/ఆంగ్లం)
Corporation Community Hall, Wheelers Road, Cox Town, Bangalore, KAR 560 005
పూనా, మహారాష్ట్ర. (హిందీ/ఆంగ్లం)
PCMC Auditorium, Opp. Chinchwad Telco, Chinchwad, Pune, Mah 411 033
నవంబరు 29 - డిశంబరు 1
హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్. (తెలుగు/ఆంగ్లం)
Srimathi Juluri Vajralaxmi Kalyana Mantapam, Karkhana, Secunderabad, AP 520 008
డిశంబరు 6-8
ఆనంద్, గుజరాత్. (గుజరాతీ)
Municipal Town Hall, Anand-Vidyanagar Road, Anand, GUJ 388 001
పోర్ట్బ్లేర్, అండమాన్ ద్వీపాలు. (హిందీ)
Atul Smrithi Samathi (Bengali Club), Port Blair, Andamans.
డిశంబరు 13-15
కలకత్తా, పశ్చిమ బెంగాల్. (బెంగాలీ/హిందీ/ఆంగ్లం)
(Please contact the publishers of this magazine for the hall address.)
డిశంబరు 20-22
సిలిగురి. (హిందీ/నేపాలీ)
(Please contact the publishers of this magazine for the hall address.)
డిశంబరు 27-29
కోట్టయం, కేరళ. (మలయాళం)
Municipal Grounds, Kottayam.
మధురై, తమిళనాడు. (తమిళం)
“Tamil Isai Sangam” Raja Muthiah Mandram, (Near Court), Madurai, TN 624 020
మద్రాసు, తమిళనాడు. (తమిళం/ఆంగ్లం)
Kamaraj Arangam, 574-A, Anna Salai (Mount Road), Teynampet, Madras, TN600 006
జనవరి 3-5
కోయిక్కోడ్, కేరళ. (మలయాళం)
Sait Maneklal Purshotham Memorial Hall (Gujarati School Auditorium), Beach Road, Kozhikode, KER 673 032