‘ఆత్రంగా యెహోవా కోసం ఎదురుచూడండి!’
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట 88, ప్రార్థన
9:50 ‘ఆత్రంగా యెహోవా కోసం ఎదురుచూడండి’ —ఎలా?
10:05 గోష్ఠి: ఆత్రంగా ఎదురుచూసిన వాళ్లను అనుకరించండి
• హబక్కూకు
• యోహాను
• అన్న
11:05 పాట 142, ప్రకటనలు
11:15 మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?
11:30 సమర్పణ, బాప్తిస్మం
12:00 పాట 28
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట 54, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఓర్పు చూపించడం ఇప్పటికీ ముఖ్యమేనా?
2:00 కావలికోట సారాంశం
2:30 పాట 143, ప్రకటనలు
2:40 గోష్ఠి: యెహోవా కోసం ఎదురుచూడండి . . .
• మీకు ఒంటరిగా అనిపించినప్పుడు
• మీరు పొరపాట్లు చేసినప్పుడు
• దుష్టులు వర్ధిల్లడం చూసినప్పుడు
3:40 ‘నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు’
4:15 పాట 140, ప్రార్థన