“విశ్వాసం చూపించండి”!
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట 118, ప్రార్థన
9:50 “విశ్వాసాన్ని చూపించండి”!—ఎలా చూపించాలి? ఎందుకు చూపించాలి?
10:05 గోష్ఠి: విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి
• ఇస్సాకు, రిబ్కా
• ఎస్తేరు
• తిమోతి
11:05 పాట 60, ప్రకటనలు
11:15 ‘మనకు విశ్వాసం ఉంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం’
11:30 సమర్పణ, బాప్తిస్మం
12:00 పాట 52
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట 9, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: “అబద్ధమాడలేని” దేవుని మీద విశ్వాసం చూపించండి
2:00 కావలికోట సారాంశం
2:30 పాట 54, ప్రకటనలు
2:40 గోష్ఠి: ప్రతీరోజు ‘విశ్వాసంతో నడుచుకోండి’
• “ఎన్నడూ ఆందోళన పడకండి”
• “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి”
• “లోకసంబంధులుగా” ఉండకండి
3:40 “తనవాళ్లు ఎవరో యెహోవాకు తెలుసు”
4:15 పాట 7, ప్రార్థన