ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:
1. మనం ఆత్రంగా యెహోవా కోసం ఎలా ఎదురుచూడవచ్చు? (కీర్త. 130:5, 6)
2. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆత్రంగా యెహోవా కోసం ఎలా ఎదురుచూడవచ్చు? (హబ. 2:3, 4; 2 తిమో. 4:2; లూకా 2:36-38)
3. యెహోవా రోజు కోసం ఎదురు చూస్తుండగా మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? (2 పేతు. 3:11-13)
4. మనకు కష్టాలు ఎదురైనప్పుడు యెహోవా కోసం ధైర్యంగా ఎందుకు ఎదురుచూడవచ్చు? (కీర్త. 62:1, 2, 8, 10; 68:6; 130:2-4)
5. ‘నీతిమంతులు పొందే ప్రతిఫలం’ కోసం మనమేం చేయాలి? (కీర్త. 58:11)
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm24-TU