యెహోవా ఐక్య కుటుంబం
ఉదయం
9:30 సంగీతం
9:40 పాట 85, ప్రార్థన
9:50 యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా ఎంచండి
10:05 గోష్ఠి: వాళ్లు ఇతరుల మీద శ్రద్ధ చూపించారు
• ఎలీహు
• లూదియ
• యేసు
11:05 పాట 100, ప్రకటనలు
11:15 యెహోవా కుటుంబంలో భాగమయ్యేలా ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి
11:30 సమర్పణ, బాప్తిస్మం
12:00 పాట 135
మధ్యాహ్నం
1:10 సంగీతం
1:20 పాట 132, ప్రార్థన
1:30 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: మీ ఇల్లు శాంతికి, ప్రశాంతతకు నిలయంగా ఉందా?
2:00 కావలికోట సారాంశం
2:30 పాట 136, ప్రకటనలు
2:40 గోష్ఠి: మీరు ఎలా శాంతిని నెలకొల్పేవాళ్లుగా ఉండవచ్చు?
• “బలపర్చే మంచి మాటలే మాట్లాడండి”
• ‘ప్రేమతో నడుచుకోండి’
• మన శత్రువులతో పోరాడండి
3:40 మీ ఆధ్యాత్మిక కుటుంబం విషయంలో ‘మానకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి’
4:15 పాట 107, ప్రార్థన