“పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి”
ఉదయం
9:40 సంగీతం
9:50 పాట 85, ప్రార్థన
10:00 అలాంటి వాళ్ల కోసమే “తండ్రి చూస్తున్నాడు”
10:15 గోష్ఠి: “పవిత్రశక్తితో . . . ఆరాధించాలి”
• యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు
• నిరుత్సాహంగా అనిపించినప్పుడు
• యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు
11:05 పాట 88, ప్రకటనలు
11:15 మనం సత్యాన్ని ఎలా ‘వెల్లడిచేస్తాం’?
11:35 సమర్పణ ప్రసంగం: మీ సమర్పణకు ఉన్న అర్థం
12:05 పాట 51
మధ్యాహ్నం
1:20 సంగీతం
1:30 పాట 72, ప్రార్థన
1:35 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఏది తప్పు, ఏది ఒప్పు ఎలా తెలుసుకోవచ్చు?
2:05 కావలికోట సారాంశం
2:35 పాట 56, ప్రకటనలు
2:45 గోష్ఠి: “సత్యంతో ఆరాధించాలి”
• కుటుంబంలో
• ఐక్యతలేని లోకంలో
• ఆర్థిక ఇబ్బందుల్లో
3:30 “సత్యాన్ని కొనుక్కో, దాన్ని ఎన్నడూ అమ్మకు”
4:00 పాట 29, ప్రార్థన