కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 58-59
  • 5వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 5వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఆకాశధాన్యము” నుండి ప్రయోజనం పొందడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • 11వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • 4వ సెక్షన్‌కు పరిచయం
    నా బైబిలు పుస్తకం
  • యెహోవాకు ఇచ్చిన మాట
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 58-59
ఇశ్రాయేలీయులు మన్నా ఏరుకుంటున్నారు

5వ సెక్షన్‌కు పరిచయం

ఎర్ర సముద్రం దాటిన రెండు నెలల తర్వాత, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఆయనకు ప్రత్యేక ప్రజలుగా ఉంటారని యెహోవా అక్కడ ఒక ఒప్పందం చేశాడు. ఆయన వాళ్లను కాపాడాడు, వాళ్లకు అవసరమైనవన్నీ ఇచ్చాడు. తినడానికి మన్నా ఇచ్చాడు, వాళ్ల బట్టలు పాడైపోకుండా చూసుకున్నాడు, వాళ్లు డేరాల్లో ఉంటున్నప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకున్నాడు. మీరు తల్లిదండ్రులైతే, యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని, గుడారాన్ని, యాజకుల్ని ఎందుకు ఏర్పాటు చేశాడో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, పొగరుగా కాకుండా వినయంగా ఉండడం, యెహోవాకు ఎప్పుడూ నమ్మకంగా ఉండడం ఎంత ముఖ్యమో గుర్తుండిపోయేలా మీ పిల్లలకు చెప్పండి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • మీరు యెహోవాకు మాటిస్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి

  • పొగరు, స్వార్థం, తిరుగుబాటు పెద్దపెద్ద సమస్యలకు దారితీస్తాయి

  • యెహోవా ఇశ్రాయేలీయులతో ఓపికగా ఉన్నాడు, వాళ్లు నమ్మకంగా లేనప్పుడు కూడా ఆయన వాళ్లను శ్రద్ధగా చూసుకున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి