కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 7
  • దేవుడు కనిపించని ఓ శక్తా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు కనిపించని ఓ శక్తా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • నక్షత్రాల్లో వెల్లడవుతున్న దేవుని శక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యెహోవా ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏమిటి?
    తేజరిల్లు!—1999
  • యెహోవా—బలాతిశయము గలవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 7
నక్షత్రాలను చూస్తున్న వ్యక్తి

దేవుడు కనిపించని ఓ శక్తా?

బైబిలు ఇచ్చే జవాబు

ఈ విశ్వమంతటిలో దేవుని అసాధారణమైన శక్తి కనిపిస్తుంది. ఎన్నో కోట్ల నక్షత్రాలను ఆయన చేసిన విధానం గురించి బైబిలు ఇలా చెబుతుంది: ‘మీ కళ్లు పైకెత్తి చూడండి వీటిని ఎవరు సృష్టించారు? వీటి లెక్కచొప్పున వీటి సమూహాలను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచు వాడే [దేవుడే] కదా. తన అధికశక్తిచేత తనకు ఉన్న బలాతిశయము చేత ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు.’—యెషయా 40:25, 26.

కానీ దేవుడు, ఓ అసాధారణమైన శక్తి మాత్రమే కాదు. ఆయనకు ప్రేమ, ద్వేషం లాంటి భావాలు ఉన్నాయని బైబిలు చెబుతుంది. (కీర్తన 11:5; యోహాను 3:16) మనుషుల ప్రవర్తన బట్టి దేవునికి సంతోషం, బాధ లాంటి భావోద్వేగాలు కూడా కలుగుతాయని బైబిలు చెబుతుంది.—కీర్తన 78:40, 41.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి