కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 6
  • దేవునిలో ముగ్గురు ఉన్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునిలో ముగ్గురు ఉన్నారా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • బైబిలు పఠనములను ప్రారంభించుటకు మెలకువగా యుండుడి
    మన రాజ్య పరిచర్య—1990
  • త్రిత్వము—బైబిలు నందు బోధింపబడిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 6
త్రిత్వ దేవుడు, ఫ్రాన్స్‌

దేవునిలో ముగ్గురు ఉన్నారా?

బైబిలు ఇచ్చే జవాబు

చాలా క్రైస్తవ మతశాఖలు దేవునిలో ముగ్గురు ఉన్నారనే త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తాయి. ‘కొత్త నిబంధనలో త్రిత్వం అనే పదం గానీ, ఆ సిద్ధాంతం గురించిన వివరణ గానీ కనిపించదు ... ఎన్నో శతాబ్దాల కాలంలో, ఎన్నో వివాదాల నడుమ ఈ సిద్ధాంతం రూపుదిద్దుకుంది’ అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది.

నిజానికి, దేవుడు త్రిత్వంలో భాగంగా ఉన్నట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఈ వచనాలు చూడండి:

“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.”—ద్వితీయోపదేశకాండము 6:4.

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.”—కీర్తన 83:18.

“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

“దేవుడు ఒక్కడే.”—గలతీయులు 3:20.

చాలా క్రైస్తవ మతశాఖలు దేవుడు త్రిత్వం అని ఎందుకు బోధిస్తున్నాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి